A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నందమూరి సుహాసిని ఫిర్యాదు
Share |
April 23 2019, 4:02 am

టిడిపి నేతలు ఎపి నుంచి వచ్చి కుకట్ పల్లి నియోజకవర్గం లో ఓట్లు కొనుగోలు చేస్తున్నారని టిఆర్ఎస్ ఆరోపిస్తుంటే, కుకట్ పల్లి టిడిపి అభ్యర్ధి సుహాసిని ఎన్నికల కమిషన్ కు అదికారులపై ఫిర్యాదు చేశారు.పోలీసులు టిఆర్ఎస్ అబ్యర్దికి సహకరిస్తున్నారని ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర తెరాస అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని ఆమె కోరారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓల్డ్ బోయినపల్లి తదితర చోట్ల అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

tags : suhasini, complaint

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info