A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పదకాలన్నీ కాంగ్రెస్ వేనబ్బా
Share |
May 24 2019, 7:12 pm

కాంగ్రస్ వల్లే కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్ అన్నారు.గజ్వేల్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పేరు చెప్పుకుని కేసీఆర్‌ పుణ్యానికి సీఎం అయ్యారని ఆయన అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర ఏమీ లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ గతంలో కాంగ్రెస్‌ పార్టీ అమలుచేసిన పథకాలేనని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్థులను పోటీలో ఉంచిందని ఆజాద్‌ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ కారణంగా భూములు కోల్పోయిన వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే నష్టపరిహారం చెల్లించిందని మండిపడ్డారు.

tags : kcr, schmes

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info