A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కోసం నాలుక కోసుకున్న ఆంధ్రుడు
Share |
December 11 2018, 1:13 am

ఎంత అబిమానం ఉన్నా,ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. ఆంద్ర ప్రాంతానికి చెంది హైదరాబాద్ లో నివసిస్తున్న ఒక యువకుడు మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తన నాలుకను కోసుకున్నాడు.దానిని అతను హుండిలో వేశాడట.బంజారాహిల్స్ లోని ఒక ఆలయంలో ఈ ఘటన జరిగింది.పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేశ్‌కు తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. బంజారాహిల్స్‌లోని ఓ ఆలయంలో నాలుకను కోసుకున్నాడు. దీంతో మహేశ్‌కు తీవ్ర రక్తస్రావం అయింది. అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కూడా అక్కడకు వెళ్లారు.

tags : tung, cut, kcr,andhra

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info