A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలు అలా డిసైడ్ అయ్యారంటున్న ఎపి కాంగ్రెస్
Share |
December 11 2018, 1:58 am

తెలంగాణలో ప్రజలు ప్రజా కూటమిని గెలిపించడానికి డిసైడ్ అయిపోయారని పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు ,కొందరు భజనపరులు టిఆర్ఎస్ వైపు ఉన్నారని ఆయన అన్నారు.కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో ద్వేషం, అసహ్యం నెలకొందని విమర్శించారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థికి 15 కోట్లకు పైగా కేసీఆర్‌ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా వాహనాలు, 108 వాహానాల్లో డబ్బులు తరలిస్తుంటే ఎలక్షన్‌ కమిషన్‌ ప్రేక్షకపాత్ర వహిస్తోందని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డిని చూస్తే టీఆర్‌ఎస్‌కు వణుకు పుడుతుందని అందుకే బరితెగించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు.

tags : raghuveera, public

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info