A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. అభ్యర్ధి ఎన్నికల తర్వాతే-రాహుల్
Share |
December 11 2018, 1:12 am

ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్ధిని నిర్ణయిస్తామని కాంగ్రెస్ అదినేత రాహుల్ గాందీ చెప్పారు. ఇప్పుడే సి.ఎమ్. గా ఎవరు అయ్యేది నిర్ణయించజాలమని ఆయన అన్నారు.కెఇఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేశామని ఆయన అన్నారు.ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పలేమని , కాని అదికారంలోకి వస్తామని ఆయన అన్నారు. ప్రజలు కేసీఆర్‌పై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల కలలు సాకారమవుతాయని అనుకున్నామని, కానీ కేసీఆర్‌ పాలన అందుకు విరుద్ధంగా సాగిందని ఆరోపిం‍చారు.దేశ రాజకీయాల్లో మార్పునకు ఇదే ఆరంభమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ధనికరాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

tags : rahul, cm,candidate

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info