A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు వద్ద మైకు ఎందుకు గుంజుకోలేదు
Share |
May 24 2019, 6:40 pm

కాంగ్రెస్ ది అదికార లాలస అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఒక్క కాంగ్రెస్ మంత్రి ప్రశ్నించలేదని, రాజీనామా చేయలేదని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణపై పెత్తనం చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ వాళ్లు ఆయనను ఎత్తుకుని తిరుగుతున్నారని కెసిఆర్ అన్నారు. గతంలో బూర్గుల రామకృష్ణారావు తెలంగాణ రాష్ట్రాన్ని వదలుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటు వేస్తే అదే పరిస్థితి అని ఆయన అన్నారు. చంద్రబాబు తెలంగాణకు కృష్ణా జలాలు లేవని చెబుతుంటే మైకు గుంజుకోవలసిన కాంగ్రెస్ నేతలు చూస్తూ కూర్చున్నారని ఆయన చెప్పారు.రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు తెలంగాణ వస్తే కాంగ్రెస్ నేతలు ఏమి మాట్లాడలేకపోతున్నారని అన్నారు. గజ్వేల్ లో గెలిచే పార్టీనే అదికారంలోకి వస్తుందని, మీరంతా కెసిఆర్ గెలుస్తారని చెబుతున్నారని, అందువల్ల ఇక వేరే ఆలోచించనవసరం లేదని అన్నారు. సర్వేల పేరుతో కొందరు గందరగోళం చేస్తున్నారని,వాటిని నమ్మవద్దని కెసిఆర్ అన్నారు.

tags : kcr, babu, mike

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info