A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజా కూటమి కాదు..ఈస్ట్ ఇండియా కంపెనీ
Share |
February 19 2019, 2:09 pm

తెలంగాణలో కెసిఆర్ మరో ముఖ్యమంత్రి అవుతారని ఎమ్.ఐ.ఎమ్. అదినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎప్పుడూ పేరు వినని సంస్థలు కూడా సర్వేలు విడుదల చేసి రాస్ట్ర ప్రజలను గందరగోళంలోకి తీసుకువెళ్లి ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు.వీటిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.‘కాంగ్రెస్ సారథ్యంలోనిది ప్రజాకూటమి కాదు.. అది ఈస్టిండియా కంపెనీ- 2018’ అని ఆయన అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నట్లు తనది బీ టీమ్, సీ టీమ్ కాదని.. తనది హైదరాబాద్ టీమ్ అని పేర్కొన్నారు.ఎంఐఎం పోటీ చేస్తున్న 8 స్థానాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పారు. తలలు నరుకుతామంటూ సవాల్ విసురుతున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ఎలా ప్రచారం చేస్తారని.. ఇదేనా ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అని ఓవైసీ ప్రశ్నించారు.

tags : asad,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info