A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గురువుకు పంగనామాలా!కెసిఆర్ పై బాబు
Share |
May 24 2019, 7:46 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువుకు పంగనామాలు పెట్టే స్థాయికి వెళ్లారని ఎపి ముఖ్యమంత్రి ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు.కెసిఆర్,కంటోన్మెంట్ కాంగ్రెస్ అబ్యర్ధి సర్వే సత్యనారాయణ ఇద్దరూ తన శిష్యులే అని చెబుతూ వారిద్దరికి తానే రాజకీయంగా ఎదిగే అవకాశం ఇచ్చానని అన్నారు.ఆదరించి మంత్రి పదవి కూడా ఇస్తే కేసీఆర్‌ గురువుకే పంగనామాలు పెట్టే స్థాయికి వెళ్లాడని చంద్రబాబు విమర్శిచారు. టీడీపీ లేకపోతే కేసీఆర్‌ ఉండేవాడా..? అని ప్రశ్నించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ 2014లో పది మంది టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌ పంచన చేరారని, ప్రస్తుత ఎన్నికల్లో వారందరినీ చత్తుగా ఓడించాలన్నారు. సర్వే మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడే తన రాజకీయ గురువన్నారు. గురువుకు పంగనామాలు పెట్టుకూడదు ఆని మామకు పెట్టవచ్చన్నమాట.

tags : kcr, chandrababu

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info