A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ తో చంద్రబాబు డీల్ 5 వేల కోట్లు
Share |
December 11 2018, 1:23 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు , ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీకి మద్య డీల్ ఐదు వేల కోట్ల రూపాయలు అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి ఆరోపించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల సమయానికి తన వాటా కింద రాహుల్ కు ఇంత డబ్బు ఇస్తానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆయన అన్నారు.భవిష్యత్‌లో దొంగపార్టీలన్నీ కాంగ్రెస్‌తో కలుస్తాయని 2013లో చంద్రబాబు చెప్పిన మాటలు ఇప్పుడు కాంగ్రె్‌స-టీడీపీ కలయికతో నిజమని తేలిందని చెప్పారు. ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన డీల్‌ ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని కోరారు. రావణాసురుడికి పది తలలు ఉన్నట్లు చంద్రబాబుకు 10 నాలుకలున్నాయన్నారు.

tags : vijayasaireddy, deal, rahul

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info