A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏమి బాలకృష్ణో..ఏమి ప్రసంగాలో
Share |
May 24 2019, 6:48 pm

ఒకప్పుడు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్.తన ఉపన్యాసాలతో ప్రలను ఉర్రూతలూగించేవారు.కాని ఆయన కుమారుడు బాలకృష్ణ ఏమి ఉపన్యాసం చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మద్య ప్రదాని మోడీని నోటికి వచ్చినట్లు దూషిస్తూ ప్రసంగించారు. తాజాగా ఐటి స్పెల్లింగ్ ఏమిటో తెలంగాణ వాళ్లకు తెలియదట.దానిని చంద్రబాబే నేర్పారట.దీనిపై తెలంగాణ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది.' మొన్నటిదాకా ఐటీ స్పెల్లింగ్‌ తెలియని తెలంగాణ వాళ్లకు చంద్రబాబు ఐటీ డెఫినిషన్‌ తెలియజెప్పారని" బాలయ్య వ్యాఖ్యానించడాన్ని ఈ సంఘం తప్పుపడుతోంది.,ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన సీడీని ఈసీ అందజేసింది. ఉద్దేశ పూర్వకంగా ఐటీ ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది.అలాగే బాలకృష్ణ హిందూ సితా హమారా అంటూ బుల్ బుల్ అనడాన్ని ఎద్దేవ చేస్తూ టీవీలలో వార్తలు వస్తున్నాయి.

tags : balakrishna

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info