A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీకి కాంగ్రెస్ సమాదానం
Share |
December 11 2018, 1:58 am

ప్రధాని మోడీ ప్రశ్నకు కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రస్ నేత చిదంబరం స్పందించారు. కాంగ్రెస్ లో గాంధీ,నెహ్రూ కుటుంబాల వారు కాకుండా అద్యక్షులు కాగలరా అని మోడీ ప్రశ్నించారు.దానికి చిదంబరం సమాదానం ఇస్తూ గతంలో ఆ కుటుంబాల వారు కాకుండా అద్యక్షులు అయిన వారి వివరాలు ప్రకటించారు. బీఆర్‌ అంబేడ్కర్, లాల్‌బహదూర్‌ శాస్త్రి, కామరాజ్‌ నాడార్, మన్మోహన్‌ సింగ్, పట్టాభి సీతారామయ్య, పీవీ నరసింహారావు వంటి హేమాహేమీ నేతలు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారని చిదంబరం తెలిపారు.ఇలాంటి విషయాలను వదిలేసి రాఫెల్‌ ఒప్పందం, నిరుద్యోగం, మూకహత్యలు, యాంటీ రోమియా గూండాలు, ఉగ్రదాడులు, బీజేపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై స్పందించాలని ఆయన సూచించారు.

tags : chidambaram, congress, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info