A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
Share |
December 11 2018, 12:02 am

ఆరు నెలలపాటు అంటే ఎన్నికలు ముగిసే వరకు సిబిఐ, ఈడి, ఆదాయపన్ను వంటి శాఖలు ఎలాంటి దాడులు జరపరాదని తెలుగుదేశం పార్టీర,మరికొన్ని బిజెపియేతర పార్టీలు కోరుతున్నాయని టిడిపి మీడియా ఒక కదనాన్ని ఇచ్చింది.కేంద్రం రాజకీయ ప్రత్యర్దులపై ఈ దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్న టిడిపి ఇందులో చొరవ తీసుకుంటోందట. దీనిపై సుప్రింకోర్టుకు వెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్నారట.ఎన్నికల సమయంలో కావాలని దాడులు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.రాజకీయ నేతలపై దాడులు చేయవద్దనా?ఎవరిపైనా దాడులు చేయవద్దనా వీరి కోరిక.అవినీతి చేయనప్పుడు ఈ పార్టీలకు ఎందుకు అంత భయం.

tags : cbi, it,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info