A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
Share |
February 24 2019, 8:11 am

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టిడిపి ఎపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు విమర్శలు కురిపిస్తూ ప్రశ్నలు వేశారు. చిరంజీవి, అరవింద్ లను గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్ టిడిపిని గెలిపించారా అని ఎద్దేవ చేశారు. అసలు ఎక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారో క్లారిటీ ఇవ్వాలని కళా వెంకటరావు కోరారు. ఆయన వేసిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
చిరంజీవి, అరవింద్‌ను గెలిపించుకోలేని పవన్ టీడీపీని ఏ విధంగా గెలిపించారు?
ఏపీకి నమ్మకద్రోహం చేస్తుంటే మోడీ-షాను ఎందుకు వదిలేశారు..?
బీజేపీని వదిలేసి టీడీపీపై విమర్శలు ఎలా చేస్తారు?
బీజేపీకి పవన్ ఎందుకు భుజం కాస్తున్నారు?
బీజేపీ-పవన్ మధ్యనున్న చీకటి ఒప్పందం ఏంటి?
కాకినాడ సీ పోర్టు అధినేత ఇంట్లో మీ సోదరుడు చిరంజీవి ఎందుకు ఉన్నారో చెప్పగలరా?

tags : pawnkalayn, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info