A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబూ మోహన్ కు నచ్చలేదు
Share |
December 11 2018, 1:35 am

కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం తనకు నచ్చలేదని ప్రముఖ నటుడు, ఆందోల్ బిజెపి అభ్యర్ధి బాబూ మోహన్ అన్నారు. టిడిపి అంటే తనకు గౌరవం ఉండేదని,కాని వారు కాంగ్రెస్ తో కలవడం బాగోలేదని ఆయన అన్నారు...రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు నియోజకవర్గానికి రూ.50 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.కొడుకు, కూతురు కోసం సింగూర్‌ని కేసీఆర్‌ ఖాళీ చేశారని ఆరోపించారు. క్రాంతి కిరణ్‌ అనే దళారికి టికెట్‌ ఇచ్చి తనకు అన్యాయం చేశారని ఆఆయన అన్నారు.

tags : babu mohan, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info