A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
Share |
December 10 2018, 10:33 pm

కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. మంత్రి హరీష్‌ రావు, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు చెరుకు ముత్యం రెడ్డిని కలిసినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తనను మోసం చేసిందని వారి ముందు ఆయన కంటతడి పెట్టారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే కాంగ్రెస్‌ పార్టీ తనకు టికెట్‌ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే సభలో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరబోతున్నారు. దుబ్బాక నియోకవర్గ అభివృద్దిలో ముత్యం రెడ్డి పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాకను తెలంగాణ జనసమితికి కాంగ్రెస్ కేటాయించింది.

tags : congress, mutyamreddy, goodbye

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info