A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
Share |
December 10 2018, 11:23 pm

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ను ఉద్దేశించి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కులపరమైన వ్యాఖ్యలు చేయడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ మండిపడింది.ఆ పార్టీ అదికార ప్రతినిది పిజె సుదాకర బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ చదవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తరపునే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పనిచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు మద్య లింగమనేని రమేష్ మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంటే పవన్ కళ్యాణ్ ఆయనకు కొమ్ము కాశారని సుదాకర్ అన్నారు. ప్రశ్నిస్తానని చెప్పి రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అలా ఎందుకుచేయలేకపోయారని అన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలలో అరుపులు,కేకలు తప్ప అసలు విషయం లేదని ,ప్రజాసమస్యలపై పోరాటం అసలే లేదని ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లుగా ఉందని ఆయన అన్నారు.పవన్ తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. టిడిపికి మద్దతు ఇస్తే చంద్రబాబు ఎన్ని ముడుపులు ఇచ్చారా అని ఆయన అన్నారు.పవన్ కళ్యాణ్ తన నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. కులాల మద్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు.

tags : ysr congress, sudhakar

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info