A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
Share |
May 24 2019, 4:14 am

మాజీ మంత్రి డాక్టర్ పి.శంకరరావు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయన సమాజవాది పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీచేయనున్నారని వార్తలు వస్తున్నాయి. 2009 లో కంటోన్మెంట్ నుంచి గెలుపొందిన శంకరరావు అంతకుముందు మూడుసార్లు షాద్ నగర్ నుంచి గెలుపొందారు.కాంగ్రెస్ అప్పట్లో జగన పై చేసిన కుట్రలో శంకరరావును ఒక భాగస్వామి చేసి,ఆయనతో కోర్టుకు ఫిర్యాదు చేయించి, సిబిఐ దర్యాప్తు వచ్చేలా చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు అదే శంకరరావు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తనకు కిందటిసారి,ఈసారి టిక్కెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తి చెంది పార్టీకి రాజీనామా చేశారు.ఆయన ఎస్.పి టిక్కెట్ పై షాద్ నగర్ నుంచి పోటీచేయబోతున్నారు.

tags : sankararao, congress, goodbye

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info