A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
Share |
December 10 2018, 11:23 pm

తెలంగాణలో సిపిఐకి మహాకూటమిలో భాగంగా దక్కించే మూడు సీట్లు అందులో ఒకదానిలో మళ్లీ తిరుగుబాటు అట. ఖమ్మం జిల్లా వైరాలో సిపిఐ గ్రూపుల కారణంగా తిరుగుబాటు అభ్యర్ధి తన ప్రత్యర్దులకు అందకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళి నామినేషన్ వేశారట.
సీపీఐ సీటును పొందిన అభ్యర్థిగా బానోత్ విజయబాయ్‌ని ప్రకటించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమెతో జిల్లా నాయకత్వం శనివారం నామినేషన్ దాఖలు చేయించింది. తదుపరి సీపీఐ రెబల్ అభ్యర్థి బానోత్ లాల్‌సింగ్ కూడా నామినేషన్ వేసేందుకు వస్తుండగా సీపీఐ నాయకులు, రెబల్ అభ్యర్థి లాల్‌సింగ్ వర్గీయుల మధ్య తీవ్ర తోపులాట జరిగిందని కదనం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట జరిగే సమయంలో సీపీఐ రెబల్ అభ్యర్థి లాల్‌సింగ్ తన వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను సీపీఐ నాయకులు లాక్కుంటారేమోనని నామినేషన్ పత్రాలతో 100మీటర్ల దూరంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి పరుగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ వేశారు.

tags : telaganan, rebel, cpi

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info