A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
Share |
December 11 2018, 12:47 am

రాహుల్ గాందీ తెలివిగా మాట్లాడుతున్నారో, తెలివితక్కువగా మాట్లాడుతున్నారో అర్దం కాదు. ఆయన ఆయా రాష్ట్రాలలో అదికారంలోకి వస్తే పది రోజులలో రైతులకు రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు.అదెలా అంటే అందుకు అవసరమైన నిధులు నీరవ్‌ మోదీ, అనిల్‌ అంబానీ, విజయ్‌ మాల్యా వంటి వారి నుంచి వస్తాయని చెబుతున్నారు. విజయ్‌ మాల్యా రూ.10 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయారని, నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీలు రూ. 35 వేల కోట్లతో పరారయ్యారని రాహుల్‌ ఆరోపించారు.పారిపోయినవారిని పట్టుకు వచ్చేదెప్పుడు, డబ్బు వసూలు చేసేదెప్పుడు,పది రోజులలో రుణమాఫీ చేస్తామని రాహుల్ చెబితే జనం నమ్ముతారా?అబద్దం చెప్పినా అతికేలా చెప్పాలని అంటారు.కాంగ్రెస్ మిత్రుల నుంచి ముందుగా అబద్దాలు ఎలా ఆడాలో నేర్చుకుంటే బెటరా!

tags : rahul gandhi, loan waiver

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info