A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాకే టిక్కెట్ ఇవ్వలేదే- మర్రి ఆశ్చర్యం
Share |
May 24 2019, 5:07 am

కాంగ్రెస్ పార్టీ తరపును ఓటర్ల జాబితా,ముందస్తు ఎన్నికల వంటి అంశాలపై న్యాయ పోరాటాలు సాగించిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి ఆశాభంగం ఎదురైంది. చివరికి ఆయన టిక్కెట్ కే ఎసరు వచ్చింది. తెలుగుదేశం పార్టీ సనత్ నగర్ కు కూన వెంకటేష్ గౌడ్ ను తన అబ్యర్ధిగా ప్రకటించగా, కాంగ్రెస్ అదిస్టానం అక్కడ నుంచి పోటీచేయవలసిన మర్రి శశిధర్ రెడ్డి పేరును జాబితాలో చేర్చలేదు.దీంతో ఆయన తాను ఆశ్చర్యానికి గురయ్యానని అంటున్నారు.తమ పార్టీ నాయకులు కావాలనే సనత్‌నగర్‌ స్థానానికి టీడీపీకి వదిలేశారని ఆరోపించారు. ఎల్బీ నగర్‌ సీటు కోసం తన స్థానాన్ని విడిచిపెట్టారని వెల్లడించారు. సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి తాను గెలవనని వాదించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తనకు సీటు ఇవ్వకుండా అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని వాపోయారు.

tags : sasidharreddy, ticket,denial

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info