A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసేవలోనే-జగన్
Share |
December 10 2018, 10:48 pm

తాను కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ తో కుమ్మక్కై తనపై సిబిఐ కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిబిఐ అసలు ఎపిలోకి రావద్దని జిఓ ఇచ్చారని విపక్ష నేత జగన్ అన్నారు.తనపై కేసులు వచ్చినప్పుడు సిబిఐ ముద్దు..ఇప్పుడు మాత్రం వద్దు అని అంటున్నారని ఆయన అన్నారు.పార్వతీపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.ఇక్కడ ప్రతి చోట ఇసుక మాఫియా దారుణాలు చేస్తోంది. అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది.వాటిపై ఏమైనా విచారణలు వస్తాయేమోనని ,వాటిని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కొత్త డ్రామాలు వేస్తున్నారని అన్నారు.పుట్టిన పిల్లలకు చెప్పాలని చంద్రబాబు అంటున్నారని, తప్పకుండా చెప్పుకుంటారని, చంద్రబాబు మరో నరకాసురుడు అని అని ప్రతి తల్లి చెబుతారని ఆయన అన్నారు. తాను చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.ముప్పై ఏళ్లపాటు ప్రజలు గుర్తుంచుకునేలా, తన తండ్రి పక్కన తన పోటో కూడా ఉండేలా పాలన చేయాలన్నది తన అబిమతమని జగన్ అన్నారు.కుట్ర కోణం గురించి చెబుతున్నప్పుడు తన మనసు కూడా కలత చెందిందని ఆయన అన్నారు.అందువల్ల నవరత్నాల గురించి ఇవ్వాళ చెప్పడం లేదని జగన్ అన్నారు.

tags : jagan, parvatipurm,public meeting

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info