A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజదానికి ఇంకా గ్రాఫిక్స్ చూపుతారా-జగన్
Share |
December 10 2018, 11:55 pm

ఎపి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాపిక్స్ చూపుతూ ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నారని విపక్ష నేత జగన్ విమర్శంచారు. పార్వతీపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.గత ఎన్నికల ముందు రాజధాని ఇలా కట్టబోతున్నానంటూ గ్రాఫిక్స్ చూపించారని,ఎన్నికలు అయిపోయాయి..2019 ఎన్నికలు వస్తున్నాయి.ఇంకా చంద్రబాబు రాజధాని గ్రాఫిక్స్ చూపిస్తున్నారని జగన్ విమర్శించారు. బాహుబలి సెట్టింగ్స్ ఒకరోజు ,సింగపూర్ సెట్టింగ్,మరోసారి, జపాన్, లండన్ అంటారు. ఇన్ని సంవత్సరాలలో శాశ్వతప్రాతిపదికన ఒక రాయి వేయలేదని ఆయన అన్నారు.రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని చెప్పి,ఆ పని చేయకపోతే,రైతులు,మహిళలు డాన్స్ చేస్తున్నారని చెబుతుంటారని జగన్ ఎద్దేవ చేశారు.

tags : capital, jagan

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info