A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ జిఓ- అరుణ్ జైట్లి కామెంట్
Share |
December 11 2018, 2:15 am

ఎపిలో తెలుగుదేశం ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే సిబిఐ ను ఎపిలోకి అనుమతించబోమన్న జిఓను తెచ్చిందని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి అన్నారు.చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన స్పందిస్తూ అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదని వ్యాఖ్యానించారు. ఏదైనా జరుగుతుందేమోననే భయంతోనే ఏపీలోకి సీబీఐని రానీయకుండా నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆక్షేపించారు.

tags : arun jaitely

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info