A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పొన్నాల,అద్దంకిలకు కాంగ్రెస్ టిక్కెట్లు
Share |
May 24 2019, 5:12 am

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పిసిసి మాజీ అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కు టిక్కెట్ లబించింది.ఆయనతో పాటు ఎల్బి నగర్ సీటును సుదీర్ రెడ్డికి, తుంగతుర్తి సీటు అద్దంకి దయాకర్ క ఉ కేటాయించారు. ఇల్లందును హరిప్రియ నాయక్ కు ఇచ్చారు. బోద్ ను సోయం బాపూరావు,బాల్కొండ సీటును అనిల్ కుమార్ కు ఇచ్చారు. నిజామాబాద్ టిక్కెట్ తాహిర్ బెన్ కు, నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ను భూపతి రెడ్డికి ఇచ్చారు.కార్వాన్ హజ్రీ, కొల్లపూర్ -హర్షవర్దన్ రెడ్డి, దేవరకొండ- బాలూ నాయక్ కు ఇచ్చారు. మరో ఆరు టిక్కెట్లు పెండిగులో ఉన్నాయి. కాగా జనగామ నుంచి పోటీచేయదలిచిన టిజెఎస్ అదినేత కోదండరామ్ కు కాంగ్రెస్ కు నచ్చ చెప్పి పొన్నాలకు ఇచ్చారు.

tags : congress, tickets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info