A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
Share |
December 10 2018, 10:38 pm

ఎపి ప్రబుత్వం సిబిఐకి సంబందించి సంచలన నిర్ణయం తీసుకుంది. రాస్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టడానికి వీలు లేదని ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. గతంలో డిల్లీ పోలీస్ చట్టం కింద సిబిఐ ఏర్పాటు కావడంతో దానిపై రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్పాయి.దాంతో రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో రాష్ట్రాలకు వెళ్లవచ్చని కేంద్రం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు ఇందుకు ఓకే చేశాయి. కాగా ఎపి వంటి రాష్ట్రాలు ప్రత్యేక అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించి విచారణలు చేపట్టడానికి అవకాశం ఇచ్చింది.ఎప్పటికప్పుడు ఆ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చారు. తాజాగా బిజెపితో ఏర్పడిన వివాదాల నేపద్యంలో ఎపి టిడిపి ప్రబుత్వం సిబిఐ అసలు ఎపిలోకి అడుగు పెట్టడానికి వీలు లేదని చెబుతూ పాత ఉత్తర్వును ఉపసంహించుకుందని సమాచారం వచ్చింది. మొత్తం మీద సిబిఐ అంటే టిడిపికి బాగానే భయం పట్టుకుంది. ఇక ఆదాయపన్ను శాఖ ను కూడా రావద్దని చెబుతుంందేమో చూడాలి.

tags : ap, cbi, center, no permission

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info