A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
Share |
December 11 2018, 1:17 am

ఇబ్రహింపట్నం టిక్కెట్ తనకు వద్దని చెప్పిన టిడిపి నేత సామా రంగారెడ్డి చల్లబడ్డారు. టిడిపి మాజీ ఎమ్.పి.నామా నాగేశ్వరరావు ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ ఆయన ఎల్బి నగర్ సీటు కోసం పట్టువద్దని, సర్దుకుపోవాలని సూచించారు.పరిస్థితి అర్దం చేసుకోవాలని ఆయన కోరారు. దాంతో ఆయన చల్లబడి తిరిగి హైదరాబాద్ వచ్చారు.ఆయన ఇబ్రహింపట్నం నుంచి పోటీచేస్తారు.కాగా అక్కడ మరో టిడిపి నేత రొక్కం భీమ్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఆయనను కూడా బుజ్జగిస్తారా?లేదా అన్నది చూడాలి.

tags : tdp, sama

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info