A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ పై ఎపి జిఓ- సిబిఐ మాజీ జెడి స్పందన
Share |
December 10 2018, 10:34 pm

ఎపిలో సిబిఐ అనుమతిని నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని మాజీ పోలీసు అధికారి వి.లక్ష్మీనారాయణ అన్నారు.సిబిఐకి ఇచ్చిన అనుమతి రద్దు చేసే అదికారం రాష్ట్రానికి ఉన్నా, ఎందుకు రద్దు చేశారో చెప్పగలగాలని ఆయన అబిప్రాయపడ్డారు.దీనివల్ల అవినీతి కి స్వేచ్చ ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. డాక్టర్‌ బాగాలేడని ఆస్పత్రిని మూసేస్తామా అని మరోసారి ప్రశ్నించారు. ప్రతి కేసు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాల్సిందేనని, అవినీతిని ఎదుర్కొనే ఉద్యమానికి ప్రభుత్వ నిర్ణయం ప్రతిబంధకమని ఆయన అన్నారు. ‘ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి కేసులో కోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు జరుగుతుంది. సెక్షన్‌6లో ఉన్న నిబంధనలు కోర్టు ఉత్తర్వులకు వర్తించవు" అని ఆయన చెప్పారు.

tags : cbi, x jd

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info