A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
Share |
December 11 2018, 12:47 am

ఇంతవరకు అగ్రిగోల్డ్ ఆస్తులలో ముఖ్యమైన హాయ్ లాండ్ అమ్మకం ద్వారా ఆ సంస్థలో డిపాజిట్లు పెట్టిన వారికి న్యాయం చేస్తారన్న అబిప్రాయం ఉంటే,తాజాగా అది అసలు అగ్రీగోల్డ్ భూమి కాదని ఆ కంపెనీ చెప్పడం కలకలంగా ఉంది. హైకోర్టుకు ఆ కంపెనీ అఫిడవిట్ దాఖలు చేసింది.అందులో ఈ విషయం వెల్లడించింది.హాయ్‌లాండ్‌ ప్రాపర్టీ తనేదని అలూరి వెంకటేశ్వర్లు హైకోర్టు తెలపడంతో కేసు కీలక మలుపు తిరిగింది.దీనిపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.ఇంతవరకు ఈ విషయం చెప్పలేదని అడిగింది. కేసు విచారణ నుంచి ఆస్తుల వేలం వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. హాయ్‌లాండ్‌ ప్రాపర్టీపై స్పెషల్‌ సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కేసుపై సీఐడీ దర్యాప్తు సరిగ్గా లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

tags : hai land,agrigold

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info