A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
Share |
February 24 2019, 8:12 am

కాంగ్రెస్ పార్టీలో కమ్మవారికి అన్యాయం జరిగినట్లు ఆ పార్టీ ఎమ్.పి రేణుకా చౌదరి బాదపడుతున్నారని, ఆమె పార్టీకి రాజీనామా చేయవచ్చని వార్తలు వస్తున్నాయని టిఆర్ఎస్ ఎమ్.పి కవిత చెప్పారు.కొత్తగా సెటిలర్ లపై కాంగ్రెస్ కు ప్రేమ పుట్టుకు వచ్చిందని, అందుకే కుసుమకుమార్ కు వర్కింగ్ అద్యక్ష పదవి ఇచ్చారని ఆమె ఎద్దేవ చేశారు.హైదరాబాద్ లోని సెటిలర్ లంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.
అభివృద్ధి చేసే వారికి సెటిలర్లు పట్టం కడుతారని.. టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని వారి హక్కుగా అభివృద్ధి చేయించుకుంటారని కవిత తెలిపారు. టీఆర్‌ఎస్‌కు వందకు పైగా స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని తిరస్కరిస్తారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారు అని ఆమె అన్నారు.

tags : kavita, kamma, injustice

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info