A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
Share |
December 11 2018, 1:23 am

సాంకేతిక పరిజ్ఞానం అబివృద్ది చెందిన తర్వాత ఎన్నికల ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఏ దేశంలో ఉన్నా, స్వరాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం వస్తోంది.తాజగా టిఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ. విభాగం అమెరికా నుంచి ఎన్నికల ప్రచారం ఆరంబించింది.ఆ విభాగం ఆద్వరంలో న్యూజెర్సీ నుంచి మిషన్ కాల్ కాంపెయిన్ పేరుతో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఆరంభించారు.ఎన్నారై విభాగం కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల స్కైప్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నారై విభాగం వలంటీర్లు తెలంగాణ ప్రజలకు ఫోన్‌ చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించి టీఆర్‌ఎ్‌సకు ఓటు వేయాలని కోరనున్నట్లు చెప్పారు.

tags : america, trs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info