A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
Share |
December 11 2018, 1:45 am

ఎపి లో ఇకపై ఏ కేసుకు అయినా విచారణ చేయడానికి సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవల్సి ఉంటుందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. తమకు సిబిఐపై విశ్వాసం ఉందంటూనే, ఆ సంస్థలో జరుగుతున్న పరిణామాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సిబిఐపై పలు ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రతి కేసులోను సిబిఐ ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆయన చెప్పారు.కొందరు మేధావులు ఇచ్చిన సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.కర్నాటక వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానం అవలంబిస్తున్నాయని ఆయన తెలిపారు.కేంద్రానికి భయపడేది లేదని ఆయన చెప్పారు.

tags : china rajappa,permission

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info