A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
Share |
December 11 2018, 12:47 am

కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ముప్పై ఆరు కేసులు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. వాటిలో ఓటుకు నోటు కేసు కూడా ఉంది.గత ఎన్నికల సమయంలో ఈయన ఒక్క కేసు కూడా అఫిడవిట్ లో ఉన్నట్లు పేర్కొనలేదు.ఈకేసులు ఎక్కువగా సెక్షన్ 151 కింద పెట్టిన కేసులు అని చెబుతున్నారు. కెసిఆర్ పై ఆరోపణలు చేసిన విషయానికి సంబందించిన కేసు కూడా ఉంది. అయితే రేవంత్ కు చరాస్థులు రూ.1,74,97,421, స్థిరాస్తులు రూ.2,02,69,000 ఉన్నాయి. భార్య కు చరాస్తు రూ.2,27,79,935, రూ.2,36,40,000 స్థిరాస్తులున్నాయి. మార్కెట్‌ విలువ ప్రకారం ఆయన పేరిట రూ.7,89,69,650 ఆస్తులు, భార్య పేరిట రూ.9,44,64,000 ఆస్తులు ఉన్నాయి.

tags : revanth, asstes, cases

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info