A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
Share |
May 24 2019, 4:54 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పై ధైర్యం కాంగ్రెస్ కు ఉందా అని టిఆర్ఎస్ ఎమ్.పి కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.ప్రజల హృదయాలలో మహాకూటమి లేదని, ఆ కూటమి మట్టి కరుస్తుదని ఆయన అన్నారు. ప్రజా కూటమిలో అసలు ప్రజలు లేరని,పైరవీకారులే ఉన్నారని ఆమె ద్వజమెత్తారు.
తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారో చెప్పే ధైర్యం కాంగ్రెస్‌ నేతలకు లేదన్నారు. కేసీఆర్‌ను గుడ్డిగా విమర్శించడం తప్ప.. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజల అభ్యున్నతికి ఏం చేశారో చెప్పే ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు. కూటమికి ఓటేస్తే రాష్ట్రం అథోగతేనని కవిత అన్నారు.

tags : kavtia, babu, alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info