A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
Share |
February 24 2019, 8:13 am

మహాకూటమిలో టిక్కెట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగర కార్పొరేన్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తన భర్త తో కలిసి డిల్లీలో ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ ఇంటి ఎదుట దర్నా చేశారు.తనకు సికింద్రబాద్ టిక్కెట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.ఆమె ఐదు గంటల పాటు దర్నా నిర్వహించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.కాగా టిక్కెట్లు అమ్ముకున్నారంటూ ఇబ్రహింపట్నం కాంగ్రెస్ నేత క్యామా మల్లేష్ తో సహా పలువురు ఆరోపిస్తున్నారు.ఇదిలా ఉండగా, కోదాడ టిడిపి నేత బొల్లం మల్లయ్య యాదవ్ టిఆర్ఎస్ లో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు.ఆయన మంత్రి కెటిఆర్ ను కలిసినట్లుసమాచారం.

tags : congress, rahul,dharna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info