A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
Share |
May 24 2019, 4:55 am

ఇటలీ నుంచి వచ్చిన ఏజెంట్లు గిరిజనులను మత మార్పిడులకు ప్రోత్సహించారని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్‌లో గురువారం ప్రచార సభలో ఆదిత్యనాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎఐసిసి అదినేత్రి సోనియాగాఃంధీ ఇటలీలో జన్మించిన సంగతి తెలిసిందే. ‘ఇటలీ ఏజెంట్లు..గిరిజనులు మతమార్పిడులకు పాల్పడాలని ఒత్తిడి పెంచి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో రోడ్లు, విద్య, విద్యుత్‌ వంటి సౌకర్యాలు లేకున్నా మతమార్పిడుల జాడ్యం మరింత ఎక్కువైందని ఆయన అన్నారు. కరుస్తుందని తెలిసినా హిందువులు పాముకు పాలు పోస్తారు. త్యాగాల్ని విశ్వసించే హిందూ మతం ప్రపంచంలోనే చాలా అత్యంత గొప్పది. ఇతరుల మాదిరిగా బలవంతపు మతమార్పిడులను హిందువులు నమ్మరు.అని ఆయన అన్నారు.

tags : yogi, itali

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info