A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
Share |
May 24 2019, 4:41 am

ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీలుగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అదికారి దేశ్ పతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు.ఆయన ప్రముఖ గేయ రచయిత కూడా .అనేక పాటలను రాసి తెలంగాణ ఉద్యమంలో పేరుగాంచారు.అంతేకాక టిఆర్ఎస్ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత కూడ పలు రచనలు చేశారు.కేసీఆర్‌కు సహాయకంగా తాను కూడా ఎన్నికల సభల్లో పాల్గొనాల్సి ఉండడంతో, ప్రభుత్వ పదవిలో ఉండగా.. అలా పాల్గొనడం ఉచితం కాదని భావించి ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు. కాగా ఎన్నికలలో పోటీచేస్తున్న పలువురు కార్పొరేషన్ చైర్మన్ లు కూడా పదవి నుంచి తప్పుకున్నారు.

tags : despati,resign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info