A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
Share |
December 10 2018, 10:59 pm

పెద్ద నేతలు ఎందుకో సొంత వాహనాలు కలిగి ఉండరు. వారి కుటుంబ సభ్యులకు వాహనాలు ఉంటాయి.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఆస్తుల అపిడవిట్ లో 22.60 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.కాగా తన కుమారుడు కెటిఆర్ కు దాదాపు 83 లక్షల రూపాయల అప్పు ఉన్నట్లు కూడా ఆయన వివరించారు.మీడియాలో వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.






కేసీఆర్‌ మొత్తం ఆస్తుల విలువ- రూ.22,60,77,936


చరాస్తులు- రూ.10,40,77,946
స్థిరాస్తులు- రూ.12.20 కోట్లు(పొలం, ఇళ్లు, ఫామ్‌హౌస్‌ వగైరా..)
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు- రూ.5,63,73,946
తెలంగాణ బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.55,00,000
తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.4,16,25,000
కేసీఆర్‌ వద్ద ఉన్న బంగారం- 75 గ్రాములు (విలువ రూ.2,40,000)


మొత్తం అప్పులు- రూ.8,88,47,570

ఇందులో కుమారుడు కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ రూ.82,82,570
కోడలు శైలిమ వద్ద తీసుకున్న అప్పు- రూ.24,65,000
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఏడాదికి కడుతున్న బీమా- రూ.99 వేలు
తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 64 కేసులు ఉన్నట్లు కేసీఆర్‌ తన అఫిడవిట్‌లో చూపించారు.
కేసీఆర్‌ సతీమణి శోభ పేరుమీద రూ.94,59,779 విలువైన ఆస్తులున్నాయి. ఇందులో బంగారం, వజ్రాలు, ముత్యాలు, ఇతర ఆభరణాల విలువే అధికం. ఆమె వద్ద 2.2 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 93,66,184.

tags : kcr, ktr, loan,assets

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info