A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
Share |
December 10 2018, 11:12 pm

హైదరాబాద్ లోని వివిధ నియోజకవర్గాలలో ఎఐసిసి అదినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కలిసి రోడ్ షో చే్స్తారని టిడిపి మీడియా వెల్లడించింది.శివారు ప్రాంతంలోని పద్దెనిమిది నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ షో ఉండవచ్చని తెలిపింది. ఈ నెల 22న చంద్రబాబు ఆధ్వర్యంలో బీజేపీయేతర పార్టీల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఆ తర్వాత తెలంగాణలో రోడ్‌షో ఉంటుందని భావిస్తున్నారు.కాంగ్రెస్,టిడిపిల మద్య గొడవలు లేకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని వారి ఆలోచన అట.

tags : rahul,road show,babu

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info