A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టి.ఆర్., హరికృష్ణ ఆత్మలు సంతోషిస్తాయా?లేక
Share |
February 24 2019, 8:29 am

తెలుగుదేశం ,కాంగ్రెస్ పొత్తును చివరికి ఎన్.టి.ఆర్.మనువరాలు కూడా వ్యతిరేకించక పోగా ఆమె పోటీలో దిగుతుండడం విశేషం.అదికారం కోసం పాకులాటలో రాజకీయాలలో లేకపోయినా, దివంగత నేత హరికృష్ణ కుమార్తె సుహాసిని ని రంగంలోకి తీసుకు వస్తున్నారు. కుకట్ పల్లి నుంచి సుహాసిని పోటీచేయడానికి సిద్దమవుతున్నారు.ఆమె విశాఖపట్నం వెళ్లి మరీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిసింది.దీంతో ఆమె అభ్యర్ధి అవుతారని ప్రచారం జరుగుతోంది.సీనియర్ నేత, మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి ప్రచారం చేసుకుంటున్న సమయంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని హరికృష్ణ కుమర్తెను తెలంగాణ రాజకీయాలలోకి తెచ్చారు.కాంగ్రెస్ తో కలిసి తన కుమార్తె టిడిపి తరపున పోటీచేస్తుందంటే ఎన్.టి.ఆర్,హరికృష్ణ ల ఆత్మలు సంతోషిస్తాయా?బాదపడతాయా?

tags : tdp, ntr, harikrishna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info