A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
Share |
December 11 2018, 1:15 am

తెలంగాణలో మహాకూటమి దెబ్బకు మంత్రి కెటిఆర్ కు మైండ్ బ్లాంక్ అయిందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.కూటమి ఏర్పాటు సాధ్యం కాదనుకున్న టీఆర్‌ఎస్‌కు ప్రజాకూటమి ఏర్పాటుతో దిమ్మతిరిగిపోతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 75నుంచి 80 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మొత్తం 10 సభలలో సోనియా రాహుల్‌ గాంధీలు పాల్గొంటారని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేయడం ఖాయమన్నారు. కూటమితో కలిసి పనిచేస్తూ అవగాహనతో ముందుకు వెళ్తామన్నారు. అధికారం, సంపద, వనరులు నాలుగు కోట్ల మందికి పంచాలనేదే కూటమి లక్ష్యం అని భట్టి అన్నారు.

tags : baatti, ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info