A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
Share |
December 11 2018, 1:56 am

ప్రజలను కలవకుండా ఒక ముఖ్యమంత్రి ఉంటారా అని కాంగ్రెస్ నేత, పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి.నరాయణ స్వామి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను కలవకుండా ఉండడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ఆయన ప్రజలనే కాదు..మంత్రులను కూడా కలవరని నారాయణ స్వామి అన్నారు.ప్రజలతో లేకుండా ఏ ప్రభుత్వం అయినా ఎలా పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు. పాండిచ్చేరిలో రైతుల ఆత్మహత్యలు లేవని, కాని తెలంగాణలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.తెలంగాణలో కెసిఆర్ కుటుంబం మాత్రమే ఆదిపత్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

tags : kcr, public

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info