A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
Share |
May 24 2019, 5:18 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచే తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆరంభించారు. తెలంగాణ ఎన్నికలలో మహాకూటమి గెలవబోతోందని ఆయన చెప్పారు.ఇందుకు కెసిఆర్ స్వయంకృతాపరాధమేనని ఆయన అన్నారు. ప్రజలలో పలుకుబడి దెబ్బతిన్న ఎమ్మెల్యేలకు కెసిఆర్ టిక్కెట్లు ఇచ్చారని ఆయన అన్నారు.వారు ఎవరూ గెలిచే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.నిరంకుశ విధానాలతో సామాన్య ప్రజానీకాన్ని అవస్థల పాల్జేసిన మోదీకి లోపాయికారీ మద్దతు ఇస్తున్న నేతగా కేసీఆర్‌ను ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌ తప్పటడుగులే ఆయనను ముంచుతున్నాయని ఆయన తెలిపారు. అయితే ఇదంతా ఆయన పార్టీ నేతల సమావేశంలో మాట్లాడినట్లు లీక్ ఇచ్చారు.

tags : kcr, chadnrababu, defeat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info