A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
Share |
December 10 2018, 10:37 pm

ఎపిని అడ్డగోలుగా విభజించిందన్న కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ ఎలా కలిసిందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ఎపికే రానివ్వబోమని చెప్పిన టిడిపి అద్యక్షుడు ఇప్పుడు ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నారని ఆమె అన్నారు.
టీడీపీకి అసలు సిద్ధాంతాలే లేవని దుయ్యబట్టారు. గడిచిన నాలుగున్నర ఏళ్లుగా విదేశీ శక్తులు దేశంపై దాడి చేయకుండా బీజేపీ కాపాడుతుందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.ప్రత్యేక ప్యాకేజీ మంచి ప్యాకేజీ అంటూ చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని మండిపడ్డారు. ఆయన విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఈ విషయాన్ని కాగ్ చెప్పిందని ఆమె అన్నారు.

tags : daggubati

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info