A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
Share |
December 11 2018, 12:47 am

కుకట్ పల్లి నియోజకవర్గం నుంచి టిడిపి తరపున దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ని పోటీలో దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని కదనం వచ్చింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి టిడిపి తరపున పోటీచేయబోతున్నానని ప్రకటించి ప్రచారం కూడా చేసుకుంటున్నారు.ఈ దశలో ఈ ప్రతిపాదన రావడం విశేషం.హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ ను పోటీ చేయాలని కోరితే ఆయన ఆసక్తి కనబరచలేదని ఆ కదనం చెబుతోంది.ఇప్పుడు సుహాసిని అభ్యర్ధిత్వాన్ని ప్రతిపాదించామని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ టిక్కెట్ కోసం గట్టి పోటీ ఏర్పడింది. చివరికి ఎవరిని ఎంపిక చేస్తారో!పెద్దిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

tags : tdp, harikrishna, peddireddy, kujat[ally

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info