A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్,కాంగ్రెస్ కాకపోతే బిజెపి టిక్కెట్
Share |
February 24 2019, 9:33 am

టిఆర్ఎస్ ,కాంగ్రెస్ లలో టిక్కెట్లు రానివారికి బిజెపి ఆశాదీపంగా కనిపిస్తున్నట్లుగా ఉంది. ఎలాగైనా ఎన్నికలలో నిలబడాలన్న కోర్కె ఉన్న నేతలు బిజెపి వైపు చూస్తున్నారు.చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే బొడిగే శోభకు టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు.ఇంతకాలం వేచి ఉన్న ఆమె ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి బిజెపి టిక్కెట్ పై పోటీ చేయాలని చూస్తున్నారని కదనం.అలాగే మంచిర్యాల లో మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి కూడా కాంగ్రెస్ టిక్కెట్ తనకు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.ఆయన కూడా బిజెపి లేదా బిఎస్పి టిక్కెట్ పై పోటీచేస్తానని చెప్పారు.

tags : telangana, trs, bjp,tickets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info