A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిసిలకు మేమే ఎక్కువ ఇచ్చాం-కుంతియా
Share |
December 11 2018, 2:21 am

తెలంగాణ రాష్ట్ర సమితి కన్నా తామే బిసి వర్గాలకు అదిక ప్రాధాన్యం ఇచ్చామని ఎఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ ఆర్.సి.కుంతియా అన్నారు. బిసి వర్గాలు, ఇతరత్రా వస్తున్న అసంతృప్తులు, తిరుగుబాట్లపై ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణలో తామే గెలుస్తామని ,ఆశావహులకు ప్రత్యామ్నాయ పదువులు ఇస్తామని ఆయన అన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి భార్య ఇప్పటికే ఎమ్మెల్యేగా పనిచేశారని, అందువల్ల మళ్లీ టిక్కెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు.అలాగో కోమటిరెడ్డి సోదరులు , మల్లు రవి సోదరులకు టిక్కెట్లు ఇవ్వడానికి కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు.అసంతృప్తిగా ఉన్నవారిని రాహుల్ గాంధీ పిలిచి మాట్లాడతారని కుంతియా చెప్పారు.కాంగ్రెస్ కు ఉన్న ఆదరణ రీత్యానే ఎక్కువ మంది టిక్కెట్ కోరుతున్నారని ఆయన అన్నారు.

tags : kuntia, congress, bc

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info