A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లో తిరుగుబాట్లు
Share |
December 11 2018, 1:15 am

మహా కూటమి అబ్యర్దులకు తిరుగుబాట్ల బెడద అదికం అవుతోంది.ఇంతవరకు అందుతున్న సమాచారం ప్రకారం పది కి పైగా సీట్లలో తిరుగుబాటుకు పలువురు నేతలు సద్దం అవుతున్నారు. వారి వివరాలు టీవీలలో వస్తున్నాయి. వరంగల్ వెస్ట్-నాయిని రాజేంద్ర రెడ్డి, జనగామ-రాజిరెడ్డి,దుబ్బాక-చెరుకు శ్రీనివాసరెడ్డి,బాన్స్ వాడ- మాల్యాద్రి రెడ్డి, మంచిర్యాల-అరవింద్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మంట్- క్రిషాంక్, కోదాడ-బొల్లం మల్లయ్య యాదవ్,జడ్జర్ల-అనిరుద్ రెడ్డి, శేరిలింగంపల్లి- బిక్షపతి యాదవ్ తదితరుల పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి.

tags : congress, rebels

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info