A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
Share |
May 24 2019, 5:19 am

ప్రముఖ నటుడు రజనీకాంత్ తాజాగా చేసిన ప్రకటన ఆసక్తికరంగా ఉంది. బిజెపి ప్రమాదకర శఖ్తి అని రజనీకాంత్ అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన దీనిని ఖండించారు. తాను అలా అనలేదని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు బిజెపిని ఉద్దేశించి ప్రమాదకరం అని అంటున్నాయని, దానిని ప్రజలు నిర్ణయిస్తారని మాత్రమే అన్నానని రజనీకాంత్ తెలిపారు. పైగా ఒక పార్టీ కి వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఆయా ప్రతిపక్ష పార్టీలు కూటమి అవుతున్నాయంటే ఎవరు శక్తిమంతులు అని అనుకోవాలని,ప్రజలే దీనిపై ఆలోచన చేస్తారని రజనీకాంత్ అన్నారు.రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నవారిని విడుదల చేయాలని రజనీకాంత్ సూచించారు.

tags : rajanikanth, comments

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info