A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఛత్తీస్‌గఢ్‌లో ఓట్ల చీలిక - బిజెపికి సానుకూలం
Share |
January 17 2019, 4:15 pm

ఛత్తీస్‌గఢ్‌లో విపక్షాల ఓట్లు చీలడం బీజేపీకి ప్రయోజనం కలగవచ్చు. బీజేపీ విజయావకాశాలు 55 శాతం ఉన్నాయని ఇండియాటుడే- పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ సర్వే వెల్లడించింది. అజిత్ జోగి నేతృత్వంలోని జనతాకాంగ్రెస్, బీఎస్పీ పొత్తు పొట్టుకుని బరిలోకి దిగాయి. ఈ కూటమి ఏడుశాతం ఓట్లను సాధిస్తుందని, ఫలితంగా కాంగ్రెస్ ఓట్లు చీలనున్నాయని అం చనా వేసింది. సీఎం రమణ్‌సింగ్ ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం బీజేపీకి కొంతవరకు సానుకూలంగా మారింది. బస్తర్‌లాంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం బీజేపీకి ఇప్పటికీ పెద్దగా జనాదరణ లేదు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ప్రజల్లో అత్యధికులు రమణ్‌సింగ్‌నే సీఎంగా కోరుకుంటున్నారు అని సర్వే వివరించింది. ఇక రమణ్‌సింగ్ తర్వాత సీఎంగా ఉండాలని భూపేశ్ భాగెల్ (కాంగ్రెస్), అజిత్ జోగి(జనతాకాంగ్రెస్)లను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నది.

tags : chattisgadh, votes

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info