A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజస్తాన్ కాంగ్రెస్ దే
Share |
March 24 2019, 8:45 pm

రాజస్థాన్ శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇండియాటుడే-పీఎస్‌ఈ సర్వే తెలిపింది. రాష్ట్రంలో కాం గ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే.. ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌నే తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశముందని పేర్కొన్నది. 25 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని 10,136మంది ఓటర్ల నుంచి టెలిఫోన్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. కేవలం 35శాతం మంది మాత్రమే రాజే ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని అందులో వెల్లడైంది. వెనుకబడిన తరగతులు, ముస్లింలలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పట్టణ ప్రాంతాల్లోని తన సంప్రదాయక ఓటు బ్యాంకును కూడా కమలం పార్టీ క్రమంగా కోల్పోతున్నది. ఓ వైపు వసుంధరారాజే ప్రభుత్వం తీవ్రమైన ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. మరోవైపు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉండాలని అత్యధికులు కోరుకుంటుండటం ఆసక్తికర పరిణామం. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వసుంధరా రాజే కాకుండా మరో నేతను బీజేపీ ప్రకటించగలిగితే ప్రస్తుత సమీకరణాలు మారే అవకాశముంది అని సర్వే సంస్థ తెలపింది.

tags : rajastan,survey

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info